మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 59 – నారాయణీయం ఏకోనషష్టితమదశకమ్
ఏకోనషష్టితమదశకమ్ (59) – వేణుగానవర్ణనమ్
త్వద్వపుర్నవకలాయకోమలం
ప్రేమదోహనమశేషమోహనమ్ |
బ్రహ్మతత్త్వపరచిన్ముదాత్మకం
వీక్ష్య సమ్ముముహురన్వహం స్త్రియః || 59-1 ||
మన్మథోన్మథితమానసాః క్రమా-
త్త్వద్విలోకనరతాస్తతస్తతః |
గోపికాస్తవ న సేహిరే హరే
కాననోపగతిమప్యహర్ముఖే || 59-2 ||
నిర్గతే భవతి దత్తదృష్టయ-
స్త్వద్గతేన మనసా మృగేక్షణాః |
వేణునాదముపకర్ణ్య దూరత-
స్త్వద్విలాసకథయాభిరేమిరే || 59-3 ||
కాననాన్తమితవాన్భవానపి
స్నిగ్ధపాదపతలే మనోరమే |
వ్యత్యయాకలితపాదమాస్థితః
ప్రత్యపూరయత వేణునాలికామ్ || 59-4 ||
మారబాణధుతఖేచరీకులం
నిర్వికారపశుపక్షిమణ్డలమ్ |
ద్రావణం చ దృషదామపి ప్రభో
తావకం వ్యజని వేణుకూజితమ్ || 59-5 ||
వేణురన్ధ్రతరలాఙ్గులీదలం
తాలసఞ్చలితపాదపల్లవమ్ |
తత్స్థితం తవ పరోక్షమప్యహో
సంవిచిన్త్య ముముహుర్వ్రజాఙ్గనాః || 59-6 ||
నిర్విశఙ్కభవదఙ్గదర్శినీః
ఖేచరీః ఖగమృగాన్పశూనపి |
త్వత్పదప్రణయి కాననం చ తాః
ధన్యధన్యమితి నన్వమానయన్ || 59-7 ||
ఆపిబేయమధరామృతం కదా
వేణుభుక్తరసశేషమేకదా |
దూరతో బత కృతం దురాశయే-
త్యాకులా ముహురిమాః సమాముహన్ || 59-8 ||
ప్రత్యహం చ పునరిత్థమఙ్గనా-
శ్చిత్తయోనిజనితాదనుగ్రహాత్ |
బద్ధరాగవివశాస్త్వయి ప్రభో
నిత్యమాపురిహ కృత్యమూఢతామ్ || 59-9 ||
రాగస్తావజ్జాయతే హి స్వభావా-
న్మోక్షోపాయో యత్నతః స్యాన్న వా స్యాత్ |
తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీత్
భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ || 59-10 ||
[** వాతాలయేశ **]
ఇతి ఏకోనషష్టితమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.